Surprise Me!

David Warner చేతులెత్తేశాడు.. Virat Kohli ని బీట్ చేయలేం అంటూ పోస్ట్ ! || Oneindia Telugu

2021-05-23 1,617 Dailymotion

We Ain't Catching Virat Kohli": David Warner Salutes India Skipper's Dominant Run
#ViratKohli
#DavidWarner
#KaneWilliamson
#RohitSharma
#WTCFinal

ఈ తరం క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మైదానంలో అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. మైదానంలో పరుగుల మోత మోగించే ఈ రన్ మిషన్ఎన్నో రికార్డులు తనపేరిట లిఖించుకున్నాడు.

Buy Now on CodeCanyon